ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ
అవలోకనం
శాసనసభఆంధ్రప్రదేశ్ శాసనసభ
కాలం2024 జూన్ 05 –
ఎన్నిక2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
ప్రభుత్వంఎన్. చంద్రబాబు నాయుడు 4వ మంత్రివర్గం
ప్రతిపక్షంఏదీ లేదు
నామమాత్ర కార్యనిర్వాహకుడు
గవర్నర్ఎస్. అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
సభ్యులు175
సభా నాయకుడుఎన్. చంద్రబాబునాయుడు
ముఖ్యమంత్రిఎన్. చంద్రబాబునాయుడు
ప్రతిపక్ష నాయకుడుఏదీలేదు
పార్టీ నియంత్రణటిడిపి

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ, 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎన్నికైన సభ్యులచే ఏర్పడింది.[1] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం 2024 మే 13న భారత స్వారత్రిక ఎన్నికలతో పాటు ఒకే దశలో నిర్వహించింది. 2024 జూన్ 04 ఉదయం అధికారికంగా లెక్కింపు ప్రారంభమై, అదే రోజున ఫలితాలను ప్రకటించారు.

ముఖ్య నిర్వహణ అధికారులు

[మార్చు]
2024 జూన్ 12 నుండి
పదవి పేరు.
గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్
స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు
(టీడీపీ)
డిప్యూటీ స్పీకర్ టీబీడీ
(ప్రకటించాలి)
సభా నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు
(టిడిపి)
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
(జె.ఎస్.పి)
ప్రతిపక్ష నేత ఎవరూ లేరు

పార్టీలవారిగా సభ్యులు సంఖ్య

[మార్చు]
2024 జూన్ 04 నాటికి
పార్టీ సభ్యులు మూలం
Telugu Desam Party 135 [2]
Jana Sena Party 21 [3]
YSR Congress Party 11 [4]
Bharatiya Janata Party 8 [5]
మొత్తం 175

15వ శాసనసభ రద్దు

[మార్చు]

2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్నికైన శాసనసభ్యులచే ఏర్పడిన 15వ శాసనసభకు 2024 జూన్ 16 వరకు కాలపరిమితి ఉంది. అయితే 2024 శాసనసభ ఎన్నికలు ఫలితాలు 2024 జూన్ 4 వెలువడినందున, కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో గత 15వ శాసనసభను 2024 జూన్ 5న గవర్నరు సయ్యద్ అబ్దుల్ నజీర్ రద్దుచేసారు.[6]

శాసనసభ సభ్యులు

[మార్చు]
జిల్లా నియోజక వర్గం శాసనసభ్యుని పేరు పార్టీ అనుబంధం రిమార్కులు
శ్రీకాకుళం 1 ఇచ్ఛాపురం బెందాళం అశోక్ తెదేపా
2 పలాస గౌతు శిరీష తెదేపా
3 టెక్కలి కింజరాపు అచ్చన్నాయుడు తెదేపా వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య అభివృద్ధి మంత్రి
4 పాతపట్నం మామిడి గోవిందరావు తెదేపా
5 శ్రీకాకుళం గొండు శంకర్ తెదేపా
6 ఆమదాలవలస కూన రవికుమార్ తెదేపా
7 ఎచ్చెర్ల నడికుదిటి ఈశ్వరరావు BJP
8 నరసన్నపేట బగ్గు రమణ మూర్తి తెదేపా
విజయనగరం 9 రాజాం (ఎస్.సి) కొండ్రు మురళీమోహన్ తెదేపా
పార్వతీపురం మన్యం 10 పాలకొండ (ఎస్.టి) నిమ్మక జయకృష్ణ JSP
11 కురుపాం (ఎస్.టి) తోయక జగదీశ్వరి తెదేపా
12 పార్వతీపురం (ఎస్.సి) బోనెల విజయ్ చంద్ర తెదేపా
13 సాలూరు (ఎస్.టి) గుమ్మిడి సంధ్యా రాణి తెదేపా స్త్రీ, శిశు , గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ,
విజయనగరం 14 బొబ్బిలి ఆర్.వి.ఎస్.సి.కె. కృష్ణ రంగారావు తెదేపా
15 చీపురుపల్లి కిమిడి కళావెంకటరావు తెదేపా
16 గజపతినగరం కొండపల్లి శ్రీనివాస్ తెదేపా MSME, SERP, NRI సాధికారత, సంబంధాల మంత్రి
17 నెల్లిమర్ల లోకం నాగ మాధవి JSP
18 విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు తెదేపా
19 శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి తెదేపా
విశాఖపట్నం 20 భీమిలి గంటా శ్రీనివాసరావు తెదేపా
21 విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు తెదేపా
22 విశాఖపట్నం దక్షిణ వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్ JSP
23 విశాఖపట్నం నార్త్ పెన్మెత్స విష్ణు కుమార్ రాజు BJP
24 విశాఖపట్నం పశ్చిమ పి. జి. వి. ఆర్. నాయుడు తెదేపా
25 గాజువాక పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెదేపా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు
అనకాపల్లి 26 చోడవరం కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు తెదేపా
27 మాడుగుల బండారు సత్యనారాయణ మూర్తి తెదేపా
అల్లూరి సీతారామ రాజు 28 అరకులోయ (ఎస్.టి) రేగం మత్స్యలింగం వైకాపా
29 పాడేరు (ఎస్.టి) ఎం. విశ్వేశ్వర రాజు వైకాపా
అనకాపల్లి 30 అనకాపల్లి కొణతాల రామకృష్ణ JSP
విశాఖపట్నం 31 పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు JSP
అనకాపల్లి 32 ఎలమంచిలి సుందరపు విజయ్ కుమార్ JSP
33 పాయకరావుపేట (ఎస్.సి) వంగలపూడి అనిత తెదేపా హోం & విపత్తు నిర్వహణ మంత్రి
34 నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు తెదేపా శాసనసభ స్పీకర్
కాకినాడ 35 తుని యనమల దివ్య తెదేపా
36 ప్రత్తిపాడు (కాకినాడ) వరుపుల సత్యప్రభ తెదేపా
37 పిఠాపురం పవన్ కళ్యాణ్ JSP ఉప ముఖ్యమంత్రి, పంచాయితీరాజ్ మంత్రి
38 కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వరరావు JSP
39 పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప తెదేపా
తూర్పు గోదావరి 40 అనపర్తి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి BJP
కాకినాడ 41 కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు తెదేపా
కోనసీమ 42 రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్ తెదేపా కార్మిక, బాయిలర్లు & ఫ్యాక్టరీలు, వైద్య బీమా సేవలు, కార్మిక శాఖ మంత్రి
43 ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు తెదేపా
44 అమలాపురం (ఎస్.సి) ఐతాబత్తుల ఆనందరావు తెదేపా
45 రాజోలు (ఎస్.సి) దేవ వరప్రసాద్ JSP
46 గన్నవరం (కోనసీమ) (ఎస్.సి) గిడ్డి సత్యనారాయణ JSP
47 కొత్తపేట బండారు సత్యానందరావు తెదేపా
48 మండపేట వి. జోగేశ్వరరావు తెదేపా
తూర్పు గోదావరి 49 రాజానగరం బత్తుల బాలరామకృష్ణ JSP
50 రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ తెదేపా
51 రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెదేపా
కాకినాడ 52 జగ్గంపేట జ్యోతుల నెహ్రూ తెదేపా
అల్లూరి సీతారామ రాజు 53 రంపచోడవరం (ఎస్.టి) మిర్యాల శిరీషా దేవి తెదేపా
తూర్పు గోదావరి 54 కొవ్వూరు (ఎస్.సి) ముప్పిడి వెంకటేశ్వరరావు తెదేపా
55 నిడదవోలు కందుల దుర్గేష్ JSP పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి
పశ్చిమ గోదావరి 56 ఆచంట పితాని సత్యనారాయణ తెదేపా
57 పాలకొల్లు నిమ్మల రామానాయుడు తెదేపా జలవనరుల అభివృద్ధి మంత్రి (నీటిపారుదల)
58 నరసాపురం బొమ్మిడి నారాయణ నాయకర్ JSP
59 భీమవరం పులపర్తి రామాంజనేయులు JSP
60 ఉండి కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెదేపా
61 తణుకు అరిమిల్లి రాధాకృష్ణ తెదేపా
62 తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ JSP
ఏలూరు 63 ఉంగుటూరు పత్సమట్ల ధర్మరాజు JSP
64 దెందులూరు చింతమనేని ప్రభాకర్ తెదేపా
65 ఏలూరు బడేటి రాధాకృష్ణయ్య తెదేపా
తూర్పు గోదావరి 66 గోపాలపురం (ఎస్.సి) మద్దిపాటి వెంకటరాజు తెదేపా
ఏలూరు 67 పోలవరం (ఎస్.టి) చిర్రి బాలరాజు JSP
68 చింతలపూడి ​​ (ఎస్.సి) సొంగ రోషన్ కుమార్ తెదేపా
ఎన్టీఆర్ 69 తిరువూరు (ఎస్.సి) కొలికపూడి శ్రీనివాసరావు తెదేపా
ఏలూరు 70 నూజివీడు కొలుసు పార్థసారథి తెదేపా హౌసింగ్, సమాచార & ప్రజా సంబంధాల మంత్రి
కృష్ణా 71 గన్నవరం (కృష్ణా) యార్లగడ్డ వెంకటరావు తెదేపా
72 గుడివాడ వెనిగండ్ల రాము తెదేపా
ఏలూరు 73 కైకలూరు కామినేని శ్రీనివాసరావు BJP
కృష్ణా 74 పెడన కాగిత కృష్ణప్రసాద్ తెదేపా
75 మచిలీపట్నం కొల్లు రవీంద్ర తెదేపా మైన్స్ & జియాలజీ, ఎక్సైజ్ మంత్రి
76 అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్ JSP
77 పామర్రు (ఎస్.సి) వర్ల కుమార్ రాజా తెదేపా
78 పెనమలూరు బోడే ప్రసాద్ తెదేపా
ఎన్టీఆర్ 79 విజయవాడ పశ్చిమ వై. ఎస్. చౌదరి BJP
80 విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు తెదేపా
81 విజయవాడ తూర్పు గద్దె రామమోహన్ తెదేపా
82 మైలవరం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెదేపా
83 నందిగామ (ఎస్.సి) తంగిరాల సౌమ్య తెదేపా
84 జగ్గయ్యపేట రాజగోపాల్ శ్రీరామ్ తెదేపా
పల్నాడు 85 పెదకూరపాడు భాష్యం ప్రవీణ్ తెదేపా
గుంటూరు 86 తాడికొండ (ఎస్.సి) తెనాలి శ్రావణ్ కుమార్ తెదేపా
87 మంగళగిరి నారా లోకేష్ తెదేపా మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి
88 పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెదేపా
బాపట్ల 89 వేమూరు (ఎస్.సి) నక్కా ఆనందబాబు తెదేపా
90 రేపల్లె అనగాని సత్యప్రసాద్ తెదేపా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల మంత్రి
గుంటూరు 91 తెనాలి నాదెండ్ల మనోహర్ JSP ఆహార & పౌర సరఫరాల మంత్రి, వినియోగదారుల వ్యవహారాలు
బాపట్ల 92 బాపట్ల వగేశన నరేంద్ర వర్మరాజు తెదేపా
గుంటూరు 93 ప్రత్తిపాడు (గుంటూరు) (ఎస్.సి) బూర్ల రామాంజనేయులు తెదేపా
94 గుంటూరు పశ్చిమ గళ్ళా మాధవి తెదేపా
95 గుంటూరు తూర్పు మహమ్మద్ నజీర్ అహ్మద్ తెదేపా
పల్నాడు 96 చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు తెదేపా
97 నరసరావుపేట చదలవాడ అరవిందబాబు తెదేపా
98 సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ తెదేపా
99 వినుకొండ జి. వి. ఆంజనేయులు తెదేపా
100 గురజాల యరపతినేని శ్రీనివాసరావు తెదేపా
101 మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెదేపా
ప్రకాశం 102 ఎర్రగొండపాలెం (ఎస్.సి) తాటిపర్తి చంద్రశేఖర్ వైకాపా
103 దర్శి బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి వైకాపా
బాపట్ల 104 పర్చూరు ఏలూరి సాంబశివ రావు తెదేపా
105 అద్దంకి గొట్టిపాటి రవికుమార్ తెదేపా ఇంధన మంత్రి
106 చీరాల మద్దులూరి మాలకొండయ్య యాదవ్ తెదేపా
ప్రకాశం 107 సంతనూతలపాడు (ఎస్.సి) బి. ఎన్. విజయ్ కుమార్ తెదేపా
108 ఒంగోలు దామచర్ల జనార్దనరావు తెదేపా
నెల్లూరు 109 కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు తెదేపా
ప్రకాశం 110 కొండపి (ఎస్.సి) డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెదేపా సాంఘిక సంక్షేమ మంత్రి, వికలాంగులు & సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం & గ్రామ వాలంటీర్ వ్యవహారాలు
111 మార్కాపురం కందుల నారాయణ రెడ్డి తెదేపా
112 గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి తెదేపా
113 కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తెదేపా
నెల్లూరు 114 కావలి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెదేపా
115 ఆత్మకూరు ఆనం రామనారాయణరెడ్డి తెదేపా దేవాదాయ శాఖ మంత్రి
116 కోవూరు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెదేపా
117 నెల్లూరు నగరం పొంగూరు నారాయణ తెదేపా పట్టణాభివృద్ధి & మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి
118 నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెదేపా
119 సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెదేపా
తిరుపతి 120 గూడూరు (ఎస్.సి) పాసం సునీల్ కుమార్ తెదేపా
121 సూళ్లూరుపేట (ఎస్.సి) నెలవల విజయశ్రీ తెదేపా
122 వెంకటగిరి కురుగొండ్ల రామకృష్ణ తెదేపా
నెల్లూరు 123 ఉదయగిరి కాకర్ల సురేష్ తెదేపా
కడప 124 బద్వేల్ (ఎస్.సి) దాసరి సుధ వైకాపా
అన్నమయ్య 125 రాజంపేట ఆకేపాటి అమరనాథరెడ్డి వైకాపా
కడప 126 కడప రెడ్డప్ప గారి మాధవి తెదేపా
అన్నమయ్య 127 కోడూరు (ఎస్.సి) అరవ శ్రీధర్ JSP
128 రాయచోటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెదేపా రవాణా, యువజన & క్రీడల మంత్రి
కడప 129 పులివెందుల వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వైకాపా
130 కమలాపురం పూత చైతన్య రెడ్డి తెదేపా
131 జమ్మలమడుగు సి.హెచ్ ఆదినారాయణరెడ్డి BJP
132 ప్రొద్దుటూరు నంద్యాల వరదరాజులరెడ్డి తెదేపా
133 మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్ తెదేపా
నంద్యాల 134 ఆళ్లగడ్డ భూమా అఖిల ప్రియ తెదేపా
135 శ్రీశైలం బుడ్డ రాజశేఖర రెడ్డి తెదేపా
136 నందికొట్కూరు (ఎస్.సి) గీత జయసూర్య తెదేపా
కర్నూలు 137 కర్నూలు టి. జి. భరత్ తెదేపా పరిశ్రమలు & వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి
138 పాణ్యం గౌరు చరితా రెడ్డి తెదేపా
నంద్యాల 139 నంద్యాల ఎన్. ఎం. డి. ఫరూక్ తెదేపా చట్టం & న్యాయ, మైనారిటీ సంక్షేమ మంత్రి
140 బనగానపల్లె బి. సి.జనార్ధన్ రెడ్డి తెదేపా రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల మంత్రి
141 డోన్ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెదేపా
కర్నూలు 142 పత్తికొండ కె. ఇ.శ్యామ్ బాబు తెదేపా
143 కోడుమూరు (ఎస్.సి) బొగ్గుల దస్తగిరి తెదేపా
144 ఎమ్మిగనూరు జయ నాగేశ్వర రెడ్డి తెదేపా
145 మంత్రాలయం వై. బాలనాగి రెడ్డి వైకాపా
146 ఆదోని పి.వి.పార్థసారథి BJP
147 ఆలూరు బిజిన్ విరూపాక్షి వైకాపా
అనంతపురం 148 రాయదుర్గం కాల్య శ్రీనివాసులు తెదేపా
149 ఉరవకొండ పయ్యావుల కేశవ్ తెదేపా ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు & శాసనసభ వ్యవహారాల మంత్రి
150 గుంతకల్లు గుమ్మనూరు జయరాం తెదేపా
151 తాడిపత్రి జె. సి. అశ్మిత్ రెడ్డి తెదేపా
152 సింగనమల (ఎస్.సి) బండారు శ్రావణి శ్రీ తెదేపా
153 అనంతపురం అర్బన్ డి. వెంకటేశ్వర ప్రసాద్ తెదేపా
154 కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్ర బాబు తెదేపా
155 రాప్తాడు పరిటాల సునీత తెదేపా
శ్రీ సత్యసాయి 156 మడకశిర (ఎస్.సి) ఎంఎస్ రాజు తెదేపా
157 హిందూపూర్ నందమూరి బాలకృష్ణ తెదేపా
158 పెనుకొండ ఎస్. సవిత తెదేపా బి.సి. సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత & వస్త్రాలు మంత్రి
159 పుట్టపర్తి పల్లె సింధూరా రెడ్డి తెదేపా
160 ధర్మవరం వై. సత్య కుమార్ యాదవ్ BJP ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, వైద్య విద్య మంత్రి
161 కదిరి కందికుంట వెంకట ప్రసాద్ తెదేపా
అన్నమయ్య 162 తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైకాపా
163 పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెదేపా
164 మదనపల్లె షాజహాన్ బాషా తెదేపా
చిత్తూరు 165 పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైకాపా
తిరుపతి 166 చంద్రగిరి పులివర్తి వెంకటమణిప్రసాద్ తెదేపా
167 తిరుపతి ఆరాణి శ్రీనివాసులు JSP
168 శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెదేపా
169 సత్యవేడు (ఎస్.సి) కోనేటి ఆదిమూలం తెదేపా
చిత్తూరు 170 నగరి గాలి భానుప్రకాష్ తెదేపా
171 గంగాధర నెల్లూరు (ఎస్.సి) వి. ఎం. థామస్ తెదేపా
172 చిత్తూరు గురజాల జగన్ మోహన్ తెదేపా
173 పూతలపట్టు (ఎస్.సి) కలికిరి మురళీ మోహన్ తెదేపా
174 పలమనేరు ఎన్. అమరనాథ రెడ్డి తెదేపా
175 కుప్పం ఎన్. చంద్రబాబు నాయుడు తెదేపా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

మూలాలు

[మార్చు]
  1. "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 25 May 2019. Retrieved 23 May 2019.
  2. https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-1745S01.htm
  3. https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-860S01.htm
  4. https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-1888S01.htm
  5. https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-369S01.htm
  6. https://legislation.aplegislature.org/PreviewPage.do?filePath=basePath&fileName=Portlets/LatestNews/1717584959156_DissolutionNotification.pdf

వెలుపలి లంకెలు

[మార్చు]