ఒట్టో హాన్

వికీపీడియా నుండి
10:22, 13 మే 2024 నాటి కూర్పు. రచయిత: రవిచంద్ర (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఒట్టో హాన్ (మార్చి 8, 1879 - జులై 28, 1968) ఒక జర్మన్ రసాయన శాస్త్రవేత్త. ఈయన రేడియో ధార్మికత, రేడియోకెమిస్ట్రీలో మార్గదర్శకమైన పరిశోధనలు చేశాడు. ఈయనను కేంద్రక రసాయన శాస్త్రానికీ, కేంద్రక విచ్ఛిత్తికి పితామహుడిగా భావిస్తారు. ఈయన లైజ్ మీట్నర్ తో కలిసి రేడియం ఐసోటోపులు, థోరియం, ప్రొటాక్టీనియం, యురేనియం కనుగొన్నారు.

మూలాలు