అక్కినేని నాగార్జున: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →వ్యక్తిగతం: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
→వ్యక్తిగతం: అవసరానికి మించిన సమాచారం తొలగింపు ట్యాగు: 2017 source edit |
||
(20 వాడుకరుల యొక్క 40 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 7: | పంక్తి 7: | ||
| birth_place = {{flagicon|India}}[[మద్రాసు]], [[తమిళనాడు]], భారత దేశం<br/>(ప్రస్తుతం [[చెన్నై]]) |
| birth_place = {{flagicon|India}}[[మద్రాసు]], [[తమిళనాడు]], భారత దేశం<br/>(ప్రస్తుతం [[చెన్నై]]) |
||
| alma_mater = [[అన్నా విశ్వవిద్యాలయం]] |
| alma_mater = [[అన్నా విశ్వవిద్యాలయం]] |
||
| |
| other_names = నాగ్, యువసామ్రాట్<br /> King |
||
| notable |
| notable works = ''[[శివ]]'' (1989),<br> ''[[అన్నమయ్య]]'' (1997),<br> ''[[శ్రీరామదాసు (సినిమా)|శ్రీరామదాసు]]'' (2006) |
||
| academyawards = |
| academyawards = |
||
| yearsactive = 1986–ప్రస్తుతం |
| yearsactive = 1986–ప్రస్తుతం |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
}} |
}} |
||
'''అక్కినేని నాగార్జున''' ([[ఆగష్టు 29]], [[1959]]న [[చెన్నై]]లో జన్మించిన) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] |
'''అక్కినేని నాగార్జున''' ([[ఆగష్టు 29]], [[1959]]న [[చెన్నై]]లో జన్మించిన) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను [[అక్కినేని నాగేశ్వర రావు]] కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు. |
||
1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు. [[అన్నమయ్య]], [[రామదాసు|శ్రీరామదాసు]], [[షిర్డీ సాయిబాబా|శిరిడీ సాయి]], [[హథీరాం బావాజీ]] మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత. హైదరాబాదులో ''అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా'' అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు.<ref>{{cite news |url=http://articles.timesofindia.indiatimes.com/2012-04-20/news-interviews/31373291_1_nagarjuna-naga-chaitanya-sri-ramadasu |archive-url=https://web.archive.org/web/20130521135318/http://articles.timesofindia.indiatimes.com/2012-04-20/news-interviews/31373291_1_nagarjuna-naga-chaitanya-sri-ramadasu |url-status=dead |archive-date=21 May 2013 |work=[[The Times of India]] |title=I need a break: Nagarjuna |date=20 April 2012}}</ref><ref>{{cite web |url=http://www.thehindubusinessline.in/2010/12/01/stories/2010120151451900.htm |title=Nagarjuna is brand ambassador for Kalyan Jewellers |work=Business Line |date=1 December 2010 |access-date=24 October 2012 |archive-url=https://web.archive.org/web/20121120231825/http://www.thehindubusinessline.in/2010/12/01/stories/2010120151451900.htm |archive-date=20 November 2012 |url-status=dead}}</ref><ref>{{cite news |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article2217811.ece |location=Chennai, India |work=The Hindu |title=Swept away by 'Nag' magic |date=11 July 2011}}</ref> |
|||
== వ్యక్తిగతం == |
== వ్యక్తిగతం == |
||
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]], అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున [[హైదరాబాద్]] పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత [[చెన్నై|మద్రాస్]] |
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన [[అక్కినేని నాగేశ్వర రావు]], అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున [[హైదరాబాద్]] పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత [[చెన్నై|మద్రాస్]]లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం [[ఫిబ్రవరి 18]], [[1984]] <ref name=nag1>http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html</ref> నాడు లక్ష్మితో <ref name=nag2>{{Cite web |url=http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-05-25 |archive-url=https://web.archive.org/web/20070928124700/http://www.nagfans.com/release.asp?submod=Profile&module=Nag%20Store |archive-date=2007-09-28 |url-status=dead }}</ref> జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కు సోదరి.<ref name=nag4>http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms</ref> వీరిరువురు విడాకులు తీసుకున్నారు.<ref name=nag3>{{Cite web |url=http://www.totaltollywood.com/articles/nag2.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-05-25 |archive-url=https://web.archive.org/web/20070516233650/http://www.totaltollywood.com/articles/nag2.html |archive-date=2007-05-16 |url-status=dead }}</ref> తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన [[అమల]]ను వివాహమాడారు. ఈమె మాజీ [[దక్షిణ భారత]] నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ [[నవంబర్ 23]], [[1986]])<ref name="nag1"/> మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ [[ఏప్రిల్ 8]] [[1994]])<ref name="nag1"/> రెండవ భార్య కొడుకు. |
||
== సినిమా జీవితము == |
== సినిమా జీవితము == |
||
నాగార్జున మొదటి చిత్రం [[విక్రం]], 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం [[హిందీ]] చిత్రం [[హీరో]]కి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన [[మజ్ను]] సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా [[కలెక్టరుగారి అబ్బాయి]] చిత్రంలో నటించారు. సినీనటి [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] |
నాగార్జున మొదటి చిత్రం [[విక్రం]], 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం [[హిందీ]] చిత్రం [[హీరో]]కి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన [[మజ్ను]] సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా [[కలెక్టరుగారి అబ్బాయి]] చిత్రంలో నటించారు. సినీనటి [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]]తో నటించిన [[ఆఖరి పోరాటం]] సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత [[మణిరత్నం]] దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం [[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]] భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది [[మణిరత్నం]] నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం., [[రాంగోపాల్ వర్మ]] దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం [[శివ (1989 సినిమా)|శివ]], ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున [[ఫిలింఫేర్]] ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని [[హిందీ]]లో [[శివ]] అనే పేరుతోనే పునర్నిర్మించి [[బాలీవుడ్|బాలీవుడ్]]లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. [[ప్రెసిడెంట్ గారి పెళ్లాం]], [[హలో బ్రదర్]] వంటి చిత్రాలు ఈయనకు ''మాస్ హీరో'' అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత [[కృష్ణ వంశీ]] దర్శకత్వములో విడుదలైన ''[[నిన్నే పెళ్లాడుతా]]'' భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత [[అన్నమయ్య (సినిమా)|అన్నమయ్య]] చిత్రములో [[వాగ్గేయకారుడు]] [[అన్నమయ్య]] పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. |
||
[[2006]]లో నాగార్జున తన తాజా చిత్రము ''[[శ్రీరామదాసు (సినిమా)|శ్రీ రామదాసు]]''లో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. |
[[2006]]లో నాగార్జున తన తాజా చిత్రము ''[[శ్రీరామదాసు (సినిమా)|శ్రీ రామదాసు]]''లో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. 2021లో [[వైల్డ్ డాగ్]] సినిమాలో నటించాడు.<ref>{{Cite web|date=2021-03-12|title=Wild Dog Trailer: Akkineni Nagarjuna as Ferocious Officer - Moviezupp|url=https://www.moviezupp.com/wild-dog-trailer-akkineni-nagarjuna-as-ferocious-officer/|access-date=2022-07-16|language=en-US}}</ref> |
||
[[File:Actor Nagarjuna.jpg|thumb|Actor నాగార్జున]] |
[[File:Actor Nagarjuna.jpg|thumb|Actor నాగార్జున]] |
||
పంక్తి 41: | పంక్తి 43: | ||
* 2006 - [[శ్రీరామదాసు]]లో నంది ఉత్తమ నటుడు |
* 2006 - [[శ్రీరామదాసు]]లో నంది ఉత్తమ నటుడు |
||
* 2002 - [[సంతోషం]]లో నంది ఉత్తమ నటుడు<ref name=indiaglitz20070829/> |
* 2002 - [[సంతోషం]]లో నంది ఉత్తమ నటుడు<ref name=indiaglitz20070829/> |
||
* 1997 - [[అన్నమయ్య]]లో నంది ఉత్తమ నటుడు |
* 1997 - [[అన్నమయ్య]]లో నంది ఉత్తమ నటుడు;<ref name=indiaglitz20070829>{{cite news |title=Many Happy Returns to Nag |url=http://www.indiaglitz.com/channels/telugu/article/33286.html |work=IndiaGlitz |date=29 August 2007 |accessdate=2 March 2010 |archive-date=19 జనవరి 2017 |archive-url=https://web.archive.org/web/20170119002322/http://www.indiaglitz.com/channels/telugu/article/33286.html |url-status=dead }}</ref> [[నిర్మాత]]గా: |
||
;నిర్మాతగా: |
|||
* 1996 - [[నిన్నే పెళ్ళాడుతా]] కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం (అక్కినేని పురస్కారం) |
* 1996 - [[నిన్నే పెళ్ళాడుతా]] కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం (అక్కినేని పురస్కారం) |
||
* 1999 - [[ప్రేమకథ]] నంది మూడో అత్యుత్తమ చిత్రం |
* 1999 - [[ప్రేమకథ]] నంది మూడో అత్యుత్తమ చిత్రం |
||
* 2000 - [[యువకుడు]] నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం<ref>{{cite web| title=Nandi Awards -2000|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2000.html|date=19 September 2002|accessdate=18 November 2011}}</ref> |
* 2000 - [[యువకుడు]] నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం<ref>{{cite web| title=Nandi Awards -2000|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2000.html|date=19 September 2002|accessdate=18 November 2011}}</ref> |
||
* 2002 - [[మన్మధుడు]] నంది ఉత్తమ చిత్రం |
* 2002 - [[మన్మథుడు (సినిమా)|మన్మధుడు]] నంది ఉత్తమ చిత్రం |
||
* 2011 - [[రాజన్న]] నంది ద్వితీయ ఉత్తమ చిత్రం |
* 2011 - [[రాజన్న]] నంది ద్వితీయ ఉత్తమ చిత్రం;<ref>{{cite news |url=http://articles.timesofindia.indiatimes.com/2012-10-13/news-interviews/34430644_1_sri-rama-rajyam-dookudu-jai-bolo-telangana |title=2011 Nandi Awards winners list - The Times of India |publisher=The Times of India |date= |accessdate=2012-10-13 |work= |archive-date=2013-06-27 |archive-url=https://web.archive.org/web/20130627090518/http://articles.timesofindia.indiatimes.com/2012-10-13/news-interviews/34430644_1_sri-rama-rajyam-dookudu-jai-bolo-telangana |url-status=dead }}</ref> [[ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు]] |
||
;[[ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు]] |
|||
* 1990 - [[శివ]] సినిమాలో ఉత్తమ నటుడు. |
* 1990 - [[శివ]] సినిమాలో ఉత్తమ నటుడు. |
||
* 1996 - [[నిన్నే పెళ్ళాడుతా]] ఉత్తమ చిత్ర పురస్కారం |
* 1996 - [[నిన్నే పెళ్ళాడుతా]] ఉత్తమ చిత్ర పురస్కారం |
||
పంక్తి 56: | పంక్తి 54: | ||
;దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం |
;దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం |
||
*2012 - [[రాజన్న]] సినిమాకు ప్రత్యేక ప్రశంసలు |
*2012 - [[రాజన్న]] సినిమాకు ప్రత్యేక ప్రశంసలు;<ref>{{cite web |url=http://ibnlive.in.com/news/siima-nagarjuna-and-others-for-telugu-nominations/264447-71-216.html |title=SIIMA: Nagarjuna and others for Telugu nominations - South Cinema - Telugu News - ibnlive |publisher=Ibnlive.in.com |date=2012-06-05 |accessdate=2012-10-24 |website= |archive-date=2014-10-20 |archive-url=https://web.archive.org/web/20141020184132/http://ibnlive.in.com/news/siima-nagarjuna-and-others-for-telugu-nominations/264447-71-216.html |url-status=dead }}</ref> సినీ'మా' పురస్కారాలు |
||
⚫ | *2012 - [[రాజన్న]] సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు<ref>{{cite web |author=5.50 PM IST 06.18.2012 |url=http://www.bollywoodlife.com/south-gossip/kamal-haasan-graces-cinemaa-awards-2012/ |title=Kamal Haasan graces CineMAA awards 2012 - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at |publisher=Bollywoodlife.com |date=2012-06-18 |accessdate=2012-10-24 |website= |archive-url=https://web.archive.org/web/20180912205754/https://www.bollywoodlife.com/south-gossip/kamal-haasan-graces-cinemaa-awards-2012/ |archive-date=2018-09-12 |url-status=dead }}</ref> |
||
;సినీ'మా' పురస్కారాలు |
|||
⚫ | *2012 - [[రాజన్న]] సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు<ref>{{cite web|author=5.50 PM IST 06.18.2012 |url=http://www.bollywoodlife.com/south-gossip/kamal-haasan-graces-cinemaa-awards-2012/ |title=Kamal Haasan graces CineMAA awards 2012 - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at |publisher=Bollywoodlife.com |date=2012-06-18 |accessdate=2012-10-24}}</ref> |
||
*2013 - [[శిర్డీసాయి]] ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం <ref>[http://www.thehindu.com/news/cities/Hyderabad/nitya-nag-bag-awards-on-starstudded-night/article4818019.ece Nitya, Nag bag awards on star-studded night | The Hindu<!-- Bot generated title -->]</ref> |
*2013 - [[శిర్డీసాయి]] ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం <ref>[http://www.thehindu.com/news/cities/Hyderabad/nitya-nag-bag-awards-on-starstudded-night/article4818019.ece Nitya, Nag bag awards on star-studded night | The Hindu<!-- Bot generated title -->]</ref> |
||
పంక్తి 70: | పంక్తి 66: | ||
;భరతముని పురస్కారాలప |
;భరతముని పురస్కారాలప |
||
* 1989 - [[గీతాంజలి]] సినిమాకి గాను ఉత్తమ నటుడు. |
* 1989 - [[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]] సినిమాకి గాను ఉత్తమ నటుడు. |
||
* 1997 - [[అన్నమయ్య]] సినిమాకి గాను ఉత్తమ నటుడు. |
* 1997 - [[అన్నమయ్య]] సినిమాకి గాను ఉత్తమ నటుడు. |
||
పంక్తి 78: | పంక్తి 74: | ||
;ఏపీ సినీ గోయర్స్ పురస్కారం |
;ఏపీ సినీ గోయర్స్ పురస్కారం |
||
* 1989 - [[గీతాంజలి]] సినిమాలో ఉత్తమ నటుడు. |
* 1989 - [[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]] సినిమాలో ఉత్తమ నటుడు. |
||
==అవీ-ఇవీ== |
==అవీ-ఇవీ== |
||
* ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన ''[[అన్నపూర్ణ స్టూడియోస్]]''ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు. |
* ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన ''[[అన్నపూర్ణ స్టూడియోస్]]''ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు. |
||
== నటించిన చిత్రాలు == |
== నటించిన చిత్రాలు == |
||
పంక్తి 94: | పంక్తి 90: | ||
! దర్శకులు |
! దర్శకులు |
||
! ఇతర వివరాలు |
! ఇతర వివరాలు |
||
⚫ | |||
| |
|||
|2021 |
|||
|[[బంగార్రాజు]] |
|||
|బంగార్రాజు |
|||
| అక్కినేని నాగార్జున ,<br/> [[రమ్యకృష్ణ]],<br/>[[నాగ చైతన్య|నాగచైతన్య]],<br/>[[కృతి శెట్టి]] |
|||
| [[కళ్యాణ్ కృష్ణ కురసాల]] |
|||
| |
|||
|- |
|- |
||
|1 |
|1 |
||
పంక్తి 113: | పంక్తి 117: | ||
|3 |
|3 |
||
|2018 |
|2018 |
||
|[[దేవదాస్ (2018 సినిమా)|దేవదాస్]]<ref name="‘దేవదాస్’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘దేవదాస్’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/devadas-telugu-movie-review-1120684 |accessdate=2 April 2020 |work=Sakshi |date=27 September 2018 |archiveurl=https://web.archive.org/web/20200329173007/https://www.sakshi.com/news/movies/devadas-telugu-movie-review-1120684 |archivedate=29 March 2020 |language=te |url-status=live }}</ref> |
|||
|[[దేవదాస్]] |
|||
|దేవ |
|దేవ |
||
|[[నాని]],[[రష్మిక మందన]],ఆకాంక్ష |
|[[నాని]],[[రష్మిక మందన]],ఆకాంక్ష |
||
పంక్తి 122: | పంక్తి 126: | ||
|[[రాజు గారి గది2]] |
|[[రాజు గారి గది2]] |
||
|రుద్ర |
|రుద్ర |
||
|[[సమంత |
|[[సమంత]], [[అశ్విన్ బాబు]],[[సీరత్ కపూర్]] |
||
|ఓంకార్ |
|ఓంకార్ |
||
|- |
|- |
||
పంక్తి 151: | పంక్తి 155: | ||
| నాగేశ్వరరావు |
| నాగేశ్వరరావు |
||
|[[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని]], [[నాగ చైతన్య]], [[సమంత]], [[శ్రియా|శ్రియా సరన్]] |
|[[అక్కినేని నాగేశ్వరరావు|అక్కినేని]], [[నాగ చైతన్య]], [[సమంత]], [[శ్రియా|శ్రియా సరన్]] |
||
| విక్రమ్ |
| విక్రమ్ కే కుమార్ |
||
|- |
|- |
||
|9 |
|9 |
||
పంక్తి 162: | పంక్తి 166: | ||
|10 |
|10 |
||
| 2013 |
| 2013 |
||
|[[ |
|[[గ్రీకు వీరుడు (సినిమా)|గ్రీకువీరుడు]] |
||
| చందు |
| చందు |
||
|[[నయనతార]] |
|[[నయనతార]] |
||
పంక్తి 176: | పంక్తి 180: | ||
| 12 |
| 12 |
||
| 2011 |
| 2011 |
||
| ''[[ |
| ''[[రాజన్న]]'' |
||
| రాజన్న |
| రాజన్న |
||
| [[స్నేహ]] |
| [[స్నేహ]] |
||
పంక్తి 285: | పంక్తి 289: | ||
| 27 |
| 27 |
||
| 2002 |
| 2002 |
||
| ''[[ |
| ''[[మన్మథుడు (సినిమా)|మన్మథుడు]]'' |
||
| అభిరామ్ |
| అభిరామ్ |
||
| [[సొనాలిబింద్రే]], [[అన్షు]] |
| [[సొనాలిబింద్రే]], [[అన్షు]] |
||
పంక్తి 460: | పంక్తి 464: | ||
| ''[[గోవిందా గోవిందా]]'' |
| ''[[గోవిందా గోవిందా]]'' |
||
| శ్రీను |
| శ్రీను |
||
| [[శ్రీదేవి]] |
| [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] |
||
| [[రాంగోపాల్ వర్మ]] |
| [[రాంగోపాల్ వర్మ]] |
||
|- |
|- |
||
పంక్తి 476: | పంక్తి 480: | ||
| [[నగ్మా]] |
| [[నగ్మా]] |
||
| [[ఇ.వి.వి. సత్యనారాయణ]] |
| [[ఇ.వి.వి. సత్యనారాయణ]] |
||
| |
|||
|- |
|- |
||
| 54 |
| 54 |
||
పంక్తి 481: | పంక్తి 486: | ||
| ''[[రక్షణ]]'' |
| ''[[రక్షణ]]'' |
||
| బోస్ |
| బోస్ |
||
| [[శోభన]], [[రోజా]] |
| [[శోభన]], [[రోజా సెల్వమణి|రోజా]] |
||
| [[ఉప్పలపాటి నారాయణరావు]] |
| [[ఉప్పలపాటి నారాయణరావు]] |
||
|- |
|- |
||
| 55 |
| 55 |
||
|1992 |
|1992 |
||
| ''[[ |
| ''[[ప్రెసిడెంటు గారి పెళ్ళాం]]'' |
||
| రాజా |
| రాజా |
||
| [[మీనా]] |
| [[మీనా]] |
||
పంక్తి 564: | పంక్తి 569: | ||
| 66 |
| 66 |
||
| 1990 |
| 1990 |
||
| ''[[నేటి సిద్దార్థ]]'' |
| ''[[నేటి సిద్ధార్థ|నేటి సిద్దార్థ]]'' |
||
| సిద్దార్థ |
| సిద్దార్థ |
||
|[[శోభన]] |
|[[శోభన]] |
||
పంక్తి 571: | పంక్తి 576: | ||
| 67 |
| 67 |
||
| 1990 |
| 1990 |
||
|''[[ప్రేమ యుద్దం]]'' |
|''[[ప్రేమ యుద్ధం|ప్రేమ యుద్దం]]'' |
||
| కళ్యాణ్ |
| కళ్యాణ్ |
||
|[[అమల]] |
|[[అమల]] |
||
పంక్తి 592: | పంక్తి 597: | ||
|- |
|- |
||
| 70 |
| 70 |
||
| [[1989]]||''[[గీతాంజలి (సినిమా)|గీతాంజలి]]''||ప్రకాష్ ||(( మణిరత్నం )) |
| [[1989]]||''[[గీతాంజలి (1989 సినిమా)|గీతాంజలి]]''||ప్రకాష్ ||(( మణిరత్నం )) |
||
| |
| |
||
|- |
|- |
||
| 71 |
| 71 |
||
| [[1989]]||''[[విక్కీ దాదా]]''|| విక్రం (విక్కీ) || |
| [[1989]]||''[[విక్కీదాదా|విక్కీ దాదా]]''|| విక్రం (విక్కీ) || |
||
| |
| |
||
|- |
|- |
||
పంక్తి 604: | పంక్తి 609: | ||
|- |
|- |
||
| 73 |
| 73 |
||
| [[1998]]||''[[జానకి రాముడు]]''|| రాము || |
| [[1998|1988]]||''[[జానకి రాముడు]]''|| రాము || |
||
| |
| |
||
|- |
|- |
||
| 74 |
| 74 |
||
| [[1998]]||''[[మురళీ కృష్ణుడు]]''|| మురళీ కృష్ణ || |
| [[1998|1988]]||''[[మురళీకృష్ణుడు|మురళీ కృష్ణుడు]]''|| మురళీ కృష్ణ || |
||
| |
| |
||
|- |
|- |
||
| 75 |
| 75 |
||
| [[1998]]||''[[చినబాబు]]''||చినబాబు || |
| [[1998|1988]]||''[[చినబాబు]]''||చినబాబు || |
||
| |
| |
||
|- |
|- |
||
| 76 |
| 76 |
||
| [[1998]]||''[[ఆఖరి పోరాటం]]''|| విహారి || |
| [[1998|1988]]||''[[ఆఖరి పోరాటం]]''|| విహారి || |
||
| |
| |
||
|- |
|- |
||
| 77 |
| 77 |
||
| [[1987]]||''[[కిరాయిదాదా]]''|| విజయ్ || |
| [[1987]]||''[[కిరాయి దాదా|కిరాయిదాదా]]''|| విజయ్ || |
||
| |
| |
||
|- |
|- |
||
పంక్తి 636: | పంక్తి 641: | ||
|- |
|- |
||
| 81 |
| 81 |
||
| [[1987]]||''[[మజ్ను]]''|| రాజేష్ || |
| [[1987]]||''[[మజ్ను]]''|| రాజేష్ || రజిని |
||
|దాసరి నారాయణరావు |
|||
⚫ | |||
|- |
|- |
||
| 82 |
| 82 |
||
|[[1987]]||''[[అరణ్యకాండ]]''|| |
|[[1987]]||''[[అరణ్యకాండ]]''|| || |
||
| |
| |
||
|- |
|- |
||
పంక్తి 648: | పంక్తి 653: | ||
|- |
|- |
||
|84 |
|84 |
||
|[[1986]]||''[[విక్రమ్]]''|| విక్రమ్ || శోభన || వి. మధుసూదన్ రావు || |
|||
|[[1986]]||''[[విక్రం]]''|| విక్రం || |
|||
| |
| |
||
|} |
|} |
||
పంక్తి 661: | పంక్తి 666: | ||
* [[అక్కినేని నాగేశ్వరరావు]] |
* [[అక్కినేని నాగేశ్వరరావు]] |
||
* [[అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలు]] |
* [[అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలు]] |
||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
{{Commons category|Akkineni Nagarjuna}} |
{{Commons category|Akkineni Nagarjuna}} |
||
పంక్తి 671: | పంక్తి 677: | ||
{{నంది పురస్కారాలు}} |
{{నంది పురస్కారాలు}} |
||
{{DEFAULTSORT:అక్కినేని నాగార్జున}} |
|||
[[వర్గం:1959 జననాలు|అక్కినేని నాగార్జున]] |
[[వర్గం:1959 జననాలు|అక్కినేని నాగార్జున]] |
||
[[వర్గం:తెలుగు సినిమా నటులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటులు]] |
||
[[వర్గం:నంది ఉత్తమ నటులు]] |
|||
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]] |
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]] |
||
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]] |
||
[[వర్గం:సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు]] |
09:46, 29 ఏప్రిల్ 2024 నాటి చిట్టచివరి కూర్పు
అక్కినేని నాగార్జున | |
---|---|
అక్కినేని నాగార్జున | |
జననం | అక్కినేని నాగార్జున రావు 1959 ఆగస్టు 29 |
ఇతర పేర్లు | నాగ్, యువసామ్రాట్ King |
విద్యాసంస్థ | అన్నా విశ్వవిద్యాలయం |
వృత్తి | నటుడు, సినీ నిర్మాత, |
క్రియాశీల సంవత్సరాలు | 1986–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | శివ (1989), అన్నమయ్య (1997), శ్రీరామదాసు (2006) |
జీవిత భాగస్వామి | లక్ష్మీ రామానాయుడు దగ్గుపాటి (1984–1990 divorced) అమల అక్కినేని (1992–present) |
పిల్లలు | అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ |
తల్లిదండ్రులు | అక్కినేని నాగేశ్వరరావు అక్కినేని అన్నపూర్ణ |
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి, హథీరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత. హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు.[1][2][3]
వ్యక్తిగతం
[మార్చు]నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 [4] నాడు లక్ష్మితో [5] జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి.[6] వీరిరువురు విడాకులు తీసుకున్నారు.[7] తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986)[4] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994)[4] రెండవ భార్య కొడుకు.
సినిమా జీవితము
[మార్చు]నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం., రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్లాడుతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. 2021లో వైల్డ్ డాగ్ సినిమాలో నటించాడు.[8]
పురస్కారములు
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
- జాతీయ చిత్ర పురస్కారాలు
- 1997 - నిన్నే పెళ్ళాడతా సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1998 - అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- నంది పురస్కారాలు
- నటుడిగా
- 2011 - రాజన్న సినిమాకి గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- 2006 - శ్రీరామదాసులో నంది ఉత్తమ నటుడు
- 2002 - సంతోషంలో నంది ఉత్తమ నటుడు[9]
- 1997 - అన్నమయ్యలో నంది ఉత్తమ నటుడు;[9] నిర్మాతగా:
- 1996 - నిన్నే పెళ్ళాడుతా కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం (అక్కినేని పురస్కారం)
- 1999 - ప్రేమకథ నంది మూడో అత్యుత్తమ చిత్రం
- 2000 - యువకుడు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం[10]
- 2002 - మన్మధుడు నంది ఉత్తమ చిత్రం
- 2011 - రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం;[11] ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
- 1990 - శివ సినిమాలో ఉత్తమ నటుడు.
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఉత్తమ చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు.
- దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం
- 2012 - రాజన్న సినిమాకు ప్రత్యేక ప్రశంసలు;[12] సినీ'మా' పురస్కారాలు
- 2012 - రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు[13]
- 2013 - శిర్డీసాయి ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం [14]
- ఇతర పురస్కారాలు
- 1990 - శివ సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఆకృతి చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం
- 2000 - ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టు పురస్కారం
- 2011- టీ. సుబ్బరామిరెడ్డి కళారత్న పురస్కారం
- భరతముని పురస్కారాలప
- వంశీ బర్కిలీ పురస్కారాలు
- ఏపీ సినీ గోయర్స్ పురస్కారం
- 1989 - గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడు.
అవీ-ఇవీ
[మార్చు]- ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు.
నటించిన చిత్రాలు
[మార్చు]అక్కినేని వంశ వృక్షం
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "I need a break: Nagarjuna". The Times of India. 20 April 2012. Archived from the original on 21 May 2013.
- ↑ "Nagarjuna is brand ambassador for Kalyan Jewellers". Business Line. 1 December 2010. Archived from the original on 20 November 2012. Retrieved 24 October 2012.
- ↑ "Swept away by 'Nag' magic". The Hindu. Chennai, India. 11 July 2011.
- ↑ 4.0 4.1 4.2 http://www.idlebrain.com/celeb/bio-data/bio-nag.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-28. Retrieved 2007-05-25.
- ↑ http://timesofindia.indiatimes.com/articleshow/24966153.cms
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-05-16. Retrieved 2007-05-25.
- ↑ "Wild Dog Trailer: Akkineni Nagarjuna as Ferocious Officer - Moviezupp" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-12. Retrieved 2022-07-16.
- ↑ 9.0 9.1 "Many Happy Returns to Nag". IndiaGlitz. 29 August 2007. Archived from the original on 19 జనవరి 2017. Retrieved 2 March 2010.
- ↑ "Nandi Awards -2000". 19 September 2002. Retrieved 18 November 2011.
- ↑ "2011 Nandi Awards winners list - The Times of India". The Times of India. Archived from the original on 2013-06-27. Retrieved 2012-10-13.
- ↑ "SIIMA: Nagarjuna and others for Telugu nominations - South Cinema - Telugu News - ibnlive". Ibnlive.in.com. 2012-06-05. Archived from the original on 2014-10-20. Retrieved 2012-10-24.
- ↑ 5.50 PM IST 06.18.2012 (2012-06-18). "Kamal Haasan graces CineMAA awards 2012 - Bollywood News & Gossip, Movie Reviews, Trailers & Videos at". Bollywoodlife.com. Archived from the original on 2018-09-12. Retrieved 2012-10-24.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Nitya, Nag bag awards on star-studded night | The Hindu
- ↑ సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Pages using infobox person with unknown parameters
- Infobox person using residence
- అక్కినేని కుటుంబం
- Commons category link is on Wikidata
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- నంది పురస్కారాలు
- 1959 జననాలు
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా నిర్మాతలు
- జీవిస్తున్న ప్రజలు
- సినీ వారసత్వం గల తెలుగు సినిమా వ్యక్తులు